'జైట్లీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తాం' - భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ
మహబూబాబాద్‌లోని అంబేద్కర్ సెంటర్లో భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ చిత్ర పటానికి పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఆర్థిక మంత్రిగా జైట్లీ చేసిన సేవలను కొనియాడారు.
'జైట్లీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తాం'
ఇదీ చూడండి: జైట్లీ మృతిపై మోదీ భావోద్వేగ సందేశం