జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపల్లి శివారులో మిరప నారు కోసం ఓ రైతు నాగలి దున్నడం కనిపించింది. అది ఎద్దులతో కాదండోయ్... తన అన్న కుమారుడితో కలిసి ఇలా దుక్కి దున్నాడు. ఇప్పటికే వర్షాలు ఆలస్యం కావటం వల్ల భారమంతా వరుణిపైనే వేసి రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
దుక్కి దున్నాలంటే ఎద్దులే కావాలా...? - nagali pattina raithu
పంట పండించేందుకు రైతు ఎన్ని కష్టాలైన భరిస్తాడు. వర్షాల్లేక, ఎరువుల కొరత, పంటకు వ్యాధులు, గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు అనుభవిస్తాడు. రైతు కష్టానికి ఈ చిత్రం ఓ నిదర్శనం.
దుక్కి దున్నాలంటే ఎద్దులే కావాలా...?