మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి లక్ష్మణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని బడిబాట ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
'మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో బడిబాట' - ryali
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని దంతాలపల్లి మండల ప్రత్యేక అధికారి లక్ష్మణాచారి బడిబాట కార్యక్రమంలో అన్నారు.
బడిబాట