తెలంగాణ

telangana

ఆరేళ్లైనా పూర్తి కానీ డబుల్​ బెడ్​ రూం ఇళ్లు

మహబూబాబాద్​లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల భాజపా నేతలు పరిశీలించారు. పూర్తిగా నాణ్యాతా లోపంతో నిర్మిస్తున్నారని వారు పేర్కొన్నారు. పనులు ప్రారంభించి ఆరేళ్లు అయినా ఇంకా పూర్తి కాలేదన్నారు.

By

Published : Oct 11, 2020, 7:09 PM IST

Published : Oct 11, 2020, 7:09 PM IST

six years Complete but double bedroom house not completed in mahabubabad
ఆరేళ్లైనా పూర్తి కానీ డబుల్​ బెడ్​ రూం ఇళ్లు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణలను భాజపా శ్రేణులు పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నాణ్యాతా లోపంగా నిర్మిస్తున్నారని భాజాపా పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్ అన్నారు.

ఆరేళ్ల క్రితం ప్రారంభించిన ఇండ్లు నేటికి కూడా పూర్తి కాలేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యావేక్షణ లోపం ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. నాణ్యాతా లోపంతో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి :'ప్రజలు ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details