మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల కూడిన వర్షం కురిసింది. మండలంలోని గుంజేడు, కిష్టాపురంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. గాలులు అధికంగా వీయడంతో విద్యుత్ సరఫరా కాసేపు నిలిచిపోయింది. వడగళ్ల వానతో కొంతమేర వరికి నష్టం జరిగింది.
ఈదురు గాలులతో వడగళ్ల వాన - మహబూబాద్ జిల్లా తాజా వార్తలు
మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలులతో కాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈదురు గాలులతో వడగళ్ల వాన