మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో పోలీసులు 32 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు జరిపారు. స్థానిక సీఐ కరుణాకర్ రావు, తహసీల్దార్, ఆర్టీవో రమేష్ రాఠోడ్, ద్విచక్ర వాహనదారులకు పుష్పాలు అందించారు.
32 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో పోలీసులు - telangana newws
తొర్రూర్ మండల కేంద్రంలో పోలీసులు 32వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు జరిపారు. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని కోరుతూ.. వాహనదారులకు పుష్పాలు అందించారు.
32 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో పోలీసులు
ప్రతీ ఒక్క ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేశారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని డ్రైవర్లకు సూచించారు.
ఇదీ చూడండి:టర్పెంటైన్ ఆయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడు మృతి