మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్ద వంగర మండలాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. భూగర్భ జలాలు పడిపోయి... పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దిక్కుతోచని రైతన్న చివరకు ఎండిపోయిన పంటల్లో పశువులను మేపుతున్నారు. తమ కడుపు నిండకున్నా..కనీసం పశువులకైనా కడుపు నిండుతోందని చెబుతున్నారు.
పంటపొలం ఎండింది.. పశువులకు మెతైంది.. - formers
భూగర్భజలాలు పూర్తిగా పడిపోయి... అన్నదాతలకు కన్నీళ్లను పెట్టిస్తున్నాయి. నీరు లేక ఎండిపోయిన పంటల్లో పశువులను మేపుతున్నారు.
పంటను మేస్తున్న పశువులు