తెలంగాణ

telangana

ETV Bharat / state

తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం - తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

వార్డెన్​ కొట్టాడని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రైవేటు ఆస్పత్రిలో శివకుమార్​ చికిత్స పొందుతున్నాడు.

తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 23, 2019, 11:45 PM IST

తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక ఆర్యభట్ట హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న శివకుమార్.. పాఠశాల వసతిగృహంలోనే ఉంటాడు. బుధవారం ఉదయం ఇంటికి ఫోన్​ చేయమని అడగ్గా.. వార్డెన్ నరేశ్​ కొట్టాడని లోషన్ తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి ఆరోగ్యం విషమించగా.. స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శివకుమార్ తన తల్లిదండ్రులు హైదరాబాద్​లో ఉంటారని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details