గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద తండాలో పల్లెనిద్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్ - palle nidra program 2020
పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనుల పరీశీలించారు. ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్
అనంతరం పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను మంత్రి పరిశీలించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లను అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి:పార్కులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి