మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్న వంగర శివారు క్రిష్టుతండాలో ఉపాధి హామీ పనులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పనులనే చేసుకోవాలన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉపాధి హామీ పనులను చేసుకోవాలని సూచించారు.
ఉపాధి హామీ పనులు పరిశీలించిన మంత్రి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా క్రిష్టు తండాలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పనులనే చేసుకోవాలన్నారు.
ఉపాధి హామీ పనులు పరిశీలించిన మంత్రి