కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం - celebrations
మహబూబాబాద్ జిల్లాలో కార్మికులు మేడే నిర్వహించారు. ఊరూరూ తిరుగుతూ అరుణ జెండాలు ఎగురవేశారు.
కార్మికులందరు ఏకం కావాలి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని కార్మికులు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్మికులందరు ఏకం కావాలని నినాదాలు చేశారు. ఊరూరా జెండాలను ఎగురవేశారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వసతులు కల్పించడంలో ప్రతి ప్రభుత్వం విఫలైమందని ఆవేదన వ్యక్తం చేశారు.