మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం చెరువును అభివృద్ధి పరుస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. ఉక్కు కర్మాగారాన్ని నిజామాబాద్ ఎంపీ కవితతో కలిసి పోరాడి తీసుకొస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నారు. సీఎం విధానాల వల్లే నేడు భూములు పెరిగాయని తెలిపారు. 70 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేంద్రంలో భాజపా కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని మహబూబాబాద్ తెరాస సభలో మంత్రి ఎద్దేవా చేశారు.
బయ్యారం చెరువును అభివృద్ధి పరుస్తాం: ఎర్రబెల్లి - CONGRESS
బయ్యారం చెరువుకు లైనింగ్ ఏర్పాటు చేసి అభివృద్ధి పరుస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ఉక్కు కర్మాగారాన్ని కొట్లాడి తీసుకొస్తామన్నారు. సీఎం విధానాల వల్లే భూములు పెరిగాయని మహబూబాబాద్ తెరాస సభలో దయాకర్ రావు పేర్కొన్నారు.
మహబూబాబాద్ తెరాస సభలో మంత్రి ఎర్రబెల్లి