మహబూబాబాద్‌లో గెలుపెవరిదో మరికొద్ది గంటల్లో తేలనుంది. తెరాస అభ్యర్థిగా మలోతు కవిత బరిలో నిలవగా... కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, భాజపా నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేశారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. గెలుపెవరిదో మరికొద్ది గంటల్లో తేలనుంది.
మహబూబాబాద్‌లో విజయం ఎవరికి సొంతం...? - mahabubabad elections
మహబూబాబాద్‌లో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని తెరాస చెబుతుండగా... మిగిలిన పార్టీలు సైతం తమ విజయం ఖాయమని అంటున్నాయి.
మహబూబాబాద్