మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. ఎందరో పోరాట యోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.
మహబూబాబాద్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - celebration
మహబూబాబాద్ జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు.
మహబూబాబాద్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు