కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో కరోనాను కట్టడి చేయాలనే నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో రేపటి నుంచి లాక్డౌన్ను విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాల సముదాయాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియుల బారులు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు ఇదే పరిస్థితి నెలకొంది.
heavy rush at wines
ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు ఇదే పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలు పూర్తిగా అయిపోయే పరిస్థితి కనబడుతోంది.