మహబూబాబాద్‌లో వైభవంగా వినాయక చవితి - మహబూబాబాద్‌లో వైభవంగా గణేశ్ చతుర్థి
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
మహబూబాబాద్‌లో వైభవంగా గణేశ్ చతుర్థి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు గణేశ్ చతుర్థిని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. గణపతి ఉత్సవాలను తొమ్మిదిరోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు.
- ఇదీ చూడండి : 'ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి మళ్లీ వస్తాం'
TAGGED:
గణేశ్ చతుర్థి