జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీ 59 కేజీల విభాగంలో రాష్ట్ర బాలిక స్వర్ణం సాధించడం గర్వకారణం. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ సూచించారు.
లక్ష్యం స్వర్ణం
By
Published : Feb 27, 2019, 2:08 PM IST
లక్ష్యం స్వర్ణం
మహబూబాబాద్ జిల్లాకు చెందిన దీక్షిత జాతీయ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం సాధించినందుకు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అభినందనలు తెలియజేశారు. పతకం సాధించడం తన రాష్ట్రానికే గర్వకారణమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రం పలు సహకారాలు అందిస్తుందని కితాబిచ్చారు. 2020 ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని దీక్షిత ఆశాభావం వ్యక్తం చేసింది.