తెలంగాణ

telangana

'పనులను త్వరితగతిన పూర్తి చేయండి'

మహబూబాబాద్​ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్​ భవన సముదాయాలను జిల్లా పాలనాధికారి వి.పి.గౌతమ్​ ఆకస్మికంగా సందర్శించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Feb 11, 2020, 10:32 AM IST

Published : Feb 11, 2020, 10:32 AM IST

Complete works quickly
'పనులను త్వరితగతిన పూర్తి చేయండి'

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాలార్ తండా సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్​ ఆకస్మికంగా సందర్శించారు. అధికారులతో మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలను వేశారు.

'పనులను త్వరితగతిన పూర్తి చేయండి'

ఇదీ చదవండి:చైనాకు 'కరోనా' కష్టాలు- రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం

ABOUT THE AUTHOR

...view details