మహబూబాబాద్ జిల్లాలోని కురవి, డోర్నకల్ మండలాల్లో కలెక్టర్ శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. బలపాల, డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు దస్త్రాలను పరిశీలించారు. డోర్నకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్, మున్సిపాలిటీ కార్యాలయాల్లోనూ తనిఖీ చేశారు. సమస్యల స్థితిగతులపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వీఆర్వోను సస్పెండ్ చేశారు. ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి కృషిచేయాలని అధికారులకు సూచించారు.
ఆస్పత్రులు, కార్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - కలెక్టర్ శివలింగయ్య
summary మహబూబాబాద్ జిల్లాలోని కురవి, డోర్నకల్ మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కలెక్టర్ శివలింగయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి కృషిచేయాలని సూచించారు.
ఆస్పత్రులు, కార్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ