మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్, లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏఎస్పీ గిరిధర్ పాల్గొని విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. విద్యార్థులు ఎప్పటికీ.. ఆసుపత్రికి, జైలుకు వెళ్లె పనులు చేయెద్దని కోరారు. విద్యార్థినులను ఎవరైనా వేధిస్తే 100కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు.
జీవితంలో ఆసుపత్రి, జైలుకు వెళ్లొద్దు: ఏఎస్పీ - asp
విద్యార్థులు ఎప్పడు కూడా ఆసుపత్రికి, జైలుకు వెళ్లే పనులు చేయెద్దని మహబూబాబాద్ ఏఎస్పీ గిరిధర్ అన్నారు.
జీవితంలో ఆసుపత్రికి, జైలుకు వెళ్లొద్దు: ఏఎస్పీ