ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం పది శాతం రిజర్వేషన్ అమలు చేయడంపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని... మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.
'కేసీఆర్ నిర్ణయంతో అగ్రవర్ణ పేదలకెంతో మేలు' - Anointing of the CM Chitra patam in Mahabubabad
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం పది శాతం రిజర్వేషన్ అమలు చేయడంపై మహబూబాబాద్ మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాల నిరుపేదలకు ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
మహబూబాబాద్‌లో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం
రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ... అవకాశాల్లో లబ్దిచేకూరేలా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అగ్రవర్ణాల నిరుపేదలకు పది శాతం రిజర్వేషన్ ఉపయోగపడుతుందని అన్నారు.
ఇది చదవండి: 'దుస్తుల మీద నుంచి తాకితే లైంగిక వేధింపులు కాదు'