ప్రమాదవశాత్తూ ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాడు శివారులో చోటు చేసుకుంది. మండలంలోని వెంకంపాడుకు చెందిన ఒకరు, అదే మండలంలోని చిల్లంచర్లకు చెందిన మరో ఇద్దరు పనుల నిమిత్తం ద్విచక్రవాహనాలపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వెంకంపాడు-గిరిపురం శివారుల్లో ప్రమాదవశాత్తు వీరి వాహనాలు ఎదురురెదురుగా ఢీకొనగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో మరిపెడకు తరలించారు.
ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురికి గాయాలు - ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురికి గాయాలు
ప్రమాదవశాత్తూ ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాడు శివారులో చోటు చేసుకుంది.
ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురికి గాయాలు