మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం ఆగాపేటలో విషాదం నెలకొంది. యాసాని చంద్రయ్య మూడు రోజుల క్రితం ఘట్కేసర్లో వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ స్వగ్రామానికి తీసుకొస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందారు.
వడదెబ్బతో ఆగాపేట వాసి మృతి - sun stroke
మహబూబాబాద్ జిల్లా ఆగాపేటలో వడదెబ్బతో యాసాని చంద్రయ్య మృతిచెందారు.
వడదెబ్బతో ఆగాపేట వాసి మృతి