తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసిఫాబాద్​లో క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా

సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ... కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా ఆసుపత్రిలో క్షయ వ్యాధి నివారణ విభాగంలో పనిచేసే ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.

By

Published : Jul 24, 2019, 1:40 AM IST

ఆసిఫాబాద్​లో క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి క్షయ నివారణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు... సమస్యల పరిష్కారానికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ... డీఎంహెచ్​వో కొమురం బాలుకు వినతిపత్రం అందించారు. స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు.

ఆసిఫాబాద్​లో క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details