నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది: కోనప్ప - నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వార్తలు
వివిధ పనుల కారణంగా గ్రామాల నుంచి నిత్యం వందల మంది నియోజకవర్గ కేంద్రాలకు వస్తుంటారు. ఇలాంటి వారు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాగజ్నగర్ కేంద్రంగా రోజు 1000 మందికి అన్నదానం చేస్తామని తెలిపారు. ట్రస్టు నిర్వహణ కోసం రూ. కోటి రూపాయలు విలువ చేసే ఆస్తులు ప్రకటించిన కోనేరు కోనప్పతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి.
నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది: కోనప్ప