మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయని ఆదిలాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి సోయం బాపురావు అన్నారు. సిర్పూర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గం కోసం కాంగ్రెస్, తెరాస చేసింది ఏమి లేదని మండిపడ్డారు. పోడు భూములు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భాజపాకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మోదీ పథకాలే గెలిపిస్తాయి: సోయం బాపురావు - adilabad mp candidate
మోదీ నాయకత్వంలోనే ప్రపంచ దేశాల్లో భారత్కు సముచిత స్థానం లభించిందని సోయం బాపు రావు అన్నారు. సిర్పూర్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భాజపాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
soyam bapurao