తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం

కుమురం భీం జిల్లా ఈస్గాం ఆలయంలో కన్నులపండువగా శివపార్వతుల వివాహం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

శివపార్వతుల కల్యాణం

By

Published : Feb 4, 2019, 3:10 AM IST

shiva parvathi
కుమురం భీం జిల్లా కాగజ్ ​నగర్​లోని ఈస్గాం ఆలయంలో శివపార్వతుల కల్యాణం కన్నులవిందుగా జరిగింది. ఎస్పీఎం పరిశ్రమ ప్రతినిధి జిందాల్​, ఎస్​హెచ్​వో వెంకటేశ్వరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్​ రాజేశ్వర్​, ఈవో వామన్​రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details