తెలంగాణ

telangana

ETV Bharat / state

తాత్కలిక భర్తీలతో నడుస్తున్న బస్సులు - tsrtc bus strike today

ఆర్టీసీ సమ్మెతో తాత్కలికంగా కండక్టర్లు, డ్రైవర్లను భర్తీ చేసి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ తెలిపారు.

తాత్కలిక భర్తీలతో నడుస్తున్న బస్సులు

By

Published : Oct 5, 2019, 11:27 AM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కండక్టర్లను, డ్రైవర్లను తాత్కాలికంగా భర్తీ చేసి కొన్ని రూట్లలో బస్సులో నడుపుతున్నామని డిపో మేనేజర్ తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు బస్సులు నడుపుతుండడంతో... ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆర్టీసీ కార్మికులను ముందస్తు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

తాత్కలిక భర్తీలతో నడుస్తున్న బస్సులు

ABOUT THE AUTHOR

...view details