తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు - utunoor

రంజాన్ వేడుకల్లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు

By

Published : Jun 5, 2019, 2:31 PM IST

కొమురం భీం జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈద్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మసీద్​ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు

ABOUT THE AUTHOR

...view details