కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్తిడి గ్రామంలో చింతలమానేపల్లి మండలానికి చెందిన దండ్రి అనిల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
మర్తిడిలో వ్యక్తి దారుణ హత్య - latest crime news in kumurambheem district
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మర్తిడిలో వ్యక్తి దారుణ హత్య
చింతలమానేపల్లికి చెందిన జాడి నాందేవ్ ఆయుధంతో అనిల్ తలపై బలంగా మోదడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిదిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: తెలంగాణ హైకోర్టు