తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా నాగుల పంచమి వేడుకలు - naagula_panchami

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో నాగుల పంచమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు పుట్టలో నాగ దేవతకు పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు.

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

By

Published : Aug 5, 2019, 5:17 PM IST

సర్ప పూజకు శ్రావణశుద్ధ పంచమిని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. అందుకే శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని మహిళలు తమ కుటుంబాలను నాగదేవత సంరక్షించాలని పుట్టలో పాలుపోసి పూజించారు. దేవతామూర్తుల దర్శనానికి వచ్చిన భక్తులతో జిల్లాలోని ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details