కుమురం భీం జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను శాసన సభ్యుడు కోనేరు కోనప్ప ఆవిష్కరించారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప - Kumarakom Bhim District Latest News
కాగజ్ నగర్ పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యుడు కోనేరు కోనప్ప.. జాతీయ పతాకవిష్కరణ చేశారు. పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:జాతీయ జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్