కుమురం భీ ఆసిఫాబాద్ జిల్లా తెరాస కార్యాలయానికి ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జడ్పీ ఛైర్మన్ కోవ లక్ష్మి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం పేదలు, రైతల కోసం అనే కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్లో తెరాస కార్యాలయానికి శంకుస్థాపన - trs
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తెరాస కార్యాలయానికి ఎమ్మెల్యేలు, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జడ్పీ ఛైర్మన్ కోవ లక్ష్మి భూమి పూజ చేశారు.
పూజలో తెరాస నేతలు