కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఏర్పాట్ల గురించి కాగజ్నగర్ ఆర్డీవో శివ కుమార్ను అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ సామాగ్రి సిద్ధం... మధ్యాహ్నంలోగా తరలింపు... - polling
సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలింపు
ఇవీ చూడండి: అసలైన నాయకులనే ఎన్నుకుంటాం...!