కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులకు పట్టణ పురపాలక కమిషనర్ రవికృష్ణ జరిమానా విధించారు. లాక్డౌన్ సమయంలో నిబంధనలు పాటించకుండా నడుపుతున్న సిమెంట్ దుకాణానికి రూ.5000 జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా లారీ నుంచి సిమెంట్ దిగుమతి చేస్తున్నట్టు సమాచారం అందుకున్న కమిషనర్ రవికృష్ణ విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దుకాణాలకు జరిమానా - నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దుకాణాలకు జరిమానా
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న దుకాణాల యజమానులకు అధికారులు జరిమానా విధించారు.

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దుకాణాలకు జరిమానా