కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేట ఎంపీటీసీ స్థానం పరిధిలో బ్యాలెట్ బాక్సుకు చెదలు పట్టింది. తలోడి పోలింగ్ బూత్ నంబర్ 22లో చెదలు పట్టిన బ్యాలెట్ పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించారు.
చెదలుపట్టిన బ్యాలెట్ పత్రాలు పరిశీలించిన అధికారులు - ballet papers got Termite
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేట ఎంపీటీసీ స్థానం పరిధిలో బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టాయి.
చెదలుపట్టిన బ్యాలెట్ పత్రాలు పరిశీలించిన అధికారులు
Last Updated : Jun 4, 2019, 11:18 AM IST
TAGGED:
ballet papers got Termite