తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రైనేజీ నాలాల స్థలం కబ్జా.. ఇబ్బందుల్లో ప్రజలు - డ్రైనేజీ నాళాలు

పలు కబ్జదారుల ఆక్రమణతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకపోయింది.

డ్రైనేజీ నాలాల స్థలం కబ్జా.. ఇబ్బందుల్లో ప్రజలు

By

Published : Aug 3, 2019, 2:00 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్​లో భారీగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంట కాలనీలో డ్రైనేజీ స్థలాన్ని కబ్జదారులు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. దీనితో డ్రైనేజీ నాళాలు లేక దిగువన ఉన్న ఇళ్లలోకి మురుగు నీరు ఏరులై పారుతోంది. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్​, తదితర అధికారులను కలిసి మొర పెట్టుకున్న ఎలాంటి ప్రయోజనం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీ నాలాల స్థలం కబ్జా.. ఇబ్బందుల్లో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details