రెండున్నర కోట్ల స్కాం జరిగింది...!
ప్రాజెక్టులో రెండున్నర కోట్ల స్కాం జరిగిందని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపించారు. విడుదలైన డబ్బులు ఎవరికి ఖాతాలోకి వెళ్లాయనేది తేలాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.
మా బకాయిలు మాకు చెల్లించండి - KARYAKARTHALA
అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. వారికి రావాల్సిన జీతాలను ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. నిరసన తెలుపుతున్నా పట్టించుకోవట్లేదని కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు.
లెక్కలు చూపండి..!
ఇవీ చూడండి:ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం