తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇలాంటి ఘటనలు మళ్లీ జరగనివ్వం' - విద్యార్థుల నివాసయోగ్యంగా

ఖమ్మం జిల్లాలో ఇటీవల ఎస్సీ బాలికల వసతి గృహంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నందున  ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు.​ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తీరుస్తానని స్పష్టం చేశారు.

విద్యార్థుల సమస్యలను తీరుస్తా : పువ్వాడ

By

Published : Jul 20, 2019, 5:44 PM IST

ప్రభుత్వ వసతి గృహాలను విద్యార్థుల నివాసయోగ్యంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. గత ఆదివారం రాత్రి అగ్నిప్రమాద సంఘటనలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం విద్యార్థిని మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వసతి గృహాలను సందర్శించి అక్కడే నిద్ర చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటానని వెల్లడించారు.

విద్యార్థుల సమస్యలను తీరుస్తా : పువ్వాడ
ఇవీ చూడండి : సికింద్రాబాద్​లో మహంకాళి బోనాల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details