సమ్మెతో గణనీయంగా తగ్గిన ఆర్టీసీ ఆదాయం
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది.
సమ్మెతో గణనీయంగా తగ్గిన ఆర్టీసీ ఆదాయం
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఆర్టీసీ సమ్మె నాలుగోరోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలో పాల్గొని విధులకు గైర్హాజరవుతుండగా... తాత్కాలిక సిబ్బందితో ప్రజారవాణాకు ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు సమ్మె కారణంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ... ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.
TAGGED:
tsrtc_strike_at_khammam