ఖమ్మంలో 44వ రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా తెల్లవారుజాము నుంచే కార్మికులు బస్‌డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు పక్కకు తొలగించి బస్సులను బయటకు పంపారు. సుమారు గంటపాటు కార్మికులు ఆందోళన చేశారు. ధర్నాలో కార్మికులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మంలో 44వ రోజున కార్మికుల సమ్మె.... - TSRTC STRIKE UPDATES
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఖమ్మంలో కార్మికులు తెల్లవాజూమునే డిపో ముందు బైఠాయింటి ధర్నా నిర్వహించారు.
TSRTC EMPLOYEES STRIKE IN EARLY MORNING AT KHAMMAM BUS DEPOT