మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను తెరాస కార్యకర్తలు, అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నాయక్‌గూడెం వద్ద గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ నాయక్, రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
మంత్రిగా తొలిసారి జిల్లాకు వచ్చిన అజయ్‌కుమార్‌కు ఘనస్వాగతం
మంత్రివర్గ విస్తరణలో రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఖమ్మం జిల్లాలో ఘనస్వాగతం లభించింది. జిల్లా సరిహద్దుల్లోని నాయకన్ గూడెం వద్ద తెరాస కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో స్వాగతం పలికారు.
ఖమ్మంలో మంత్రి అజయ్‌కుమార్‌కు ఘనస్వాగతం