ఖమ్మంలో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.
ఖమ్మంలో ఉపాధ్యాయుల ఆందోళన - ఖమ్మంలో ఉపాధ్యాయులు ఆందోళన
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఖమ్మంలో ప్లకార్డుల ప్రదర్శిస్తూ.. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.
teacher
పీఆర్‌సీ, ఐఆర్ ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. ఉపాధ్యాయుల నియామకం చేపట్టలేదని.. సుప్రీంకోర్టు చెబితే 6 వేల ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టినా ఇప్పటికి పూర్తి కాలేదన్నారు. ఉపాధ్యాయులు లేనప్పడు పాఠశాలల్లో విద్యార్థులకు విద్య ఎలా అందుతుందన్నారు.