తెలంగాణ

telangana

By

Published : Nov 28, 2020, 11:18 AM IST

ETV Bharat / state

ఏన్కూర్​లో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు

ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో మంగళ కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాసుల కాలనీలోని రామాలయంలో ఈ వ్రత వేడుకలను జరిపారు.

special puja at enkoor in khammam
ఏన్కూర్​లో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు

తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో మంగళ కైశిక ద్వాదశి వ్రత పూజలు నిర్వహించారు. దాసుల కాలనీలోని రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. మేళతాళాలతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు.

స్వామివారికి నిర్వహించిన పూజల్లో మహిళలు పాల్గొన్నారు. ఎస్సై శ్రీకాంత్ పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు కొవ్వూరు నాగేశ్వరరావు, వజినేపల్లి గోపయ్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి:తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details