తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కలకలం - కరోనా నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు

ఖమ్మం జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా వైరస్​... జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిపై పంజా విసురుతోంది. మూడు రోజుల వ్యవధిలోనే ఎనిమిది మందికి కొవిడ్​ సోకడం వల్ల ఆస్పత్రి వర్గాల్లో ఆందోళనకు రేపుతోంది.

special interview with khammam district hospital rmo on  covid  precautions and corona cases
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కలకలం

By

Published : Jul 3, 2020, 3:32 PM IST

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మూడు రోజుల్లో ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే నలుగురు వైద్యులు, నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఆందోళన చెందుతున్న కొంత మంది తమకు సెలవు కావాలంటూ ఆర్జీ పెట్టుకున్నారు. కరోనా సోకినవారిలో ఎక్కువ మంది గైనకాలజీ విభాగానికి చెందిన వారే ఉన్నందున... ఆ విభాగంపై తీవ్ర ప్రభావమే పడింది.ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, రోగులకు వైద్య సేవలు అందించేందుకు చేస్తున్న ప్రణాళికలపై జిల్లా ఆస్పత్రి ఆర్​ఎంవో బి.శ్రీనివాస రావుతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కలకలం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details