తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు - corona positive case

second-corona-positive-case-form-khammam
ఖమ్మం జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు

By

Published : Apr 8, 2020, 6:48 PM IST

Updated : Apr 8, 2020, 7:09 PM IST

18:43 April 08

ఖమ్మం జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు

ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు. బాధితుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Last Updated : Apr 8, 2020, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details