తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటింటికీ తిరిగి తెరాస పథకాలను వివరించండి - kavitha

భద్రాచలంలో మహబూబాబాద్ లోక్​సభ తెరాస ఎన్నికల ఇన్​ఛార్జి, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్ పట్టణ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

తెరాస సభలను విజయవంతం చేయండి

By

Published : Mar 24, 2019, 10:11 PM IST

భద్రాచలంలో మహబూబాబాద్​ లోక్​సభ తెరాస ఎన్నికల ఇన్​ఛార్జి సత్యవతి రాఠోడ్​ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నేతలంతా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. జిల్లాలో జరగబోయే పార్టీ సభలకు భారీ సంఖ్యలో జనసమీకరణ చేయాలని నేతలకు సూచించారు.

తెరాస సభలను విజయవంతం చేయండి

ABOUT THE AUTHOR

...view details