ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ల వద్ద గ్రేస్ జూనియర్ కళాశాల ఆవరణలో సంబురాలు అంబరాన్నంటాయి. ఎంపీటీసీలుగా గెలిచిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కేంద్రంలో రఘునాధపాలెం, చింతకాని, కొనిజర్ల, వైరా మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు చేపట్టారు.
ఖమ్మంలో అంబరాన్నంటిన సంబురాలు - konijerla
ఎంపీటీసీలుగా గెలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్లలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రం ఆవరణ కోలాహలంగా మారింది.
ఖమ్మంలో అంబరాన్నంటిన సంబురాలు