ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం హిమాంనగర్ సమీపంలో ఓ కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు - ఖమ్మంలో రోడ్డు ప్రమాదం
కారు... ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలైన ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం హిమాంనగర్ లో చోటుచేసుకుంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు
బైక్ పై వెళ్తున్న వ్యక్తులు వర్షం పడుతోందని ఓ చోట ఆగారు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది.