తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తి శ్రద్ధలతో రంజాన్​ - ramzon

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రంజాన్​ పండగ ఘనంగా జరుపుకున్నారు. మధిరలో ముస్లింలు సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు

By

Published : Jun 5, 2019, 1:43 PM IST


ఖమ్మం జిల్లా మధిరలో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గా వద్దకు వందలాది మంది ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు పండుగ ప్రాముఖ్యతను వివరించారు.

భక్తి శ్రద్ధలతో రంజాన్​
ఇవీ చూడండి: రంజాన్​ వేళ వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details